సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్.

సంగారెడ్డి,భారత శక్తి ప్రతినిధి)జూలై 30:సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు.కంది, కొండాపూర్, సంగారెడ్డి మండలాలకు,సంగారెడ్డి టౌన్ కు చెందిన మొత్తం 73 సీఎంఆర్ఎఫ్ చెక్కులు వాటి విలువ రూ. 23 లక్షల 90వేలు మంజూరు అయ్యాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. 
 
1000003071
 

About The Author