గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 03, భారత శక్తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్, డి ఆర్ డి ఎ మరియు ఐటిఐ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ, పద్మావతి పురం నందు ఫిబ్రవరి 06-2025 గురువారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాదం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఇండో ఎంఐఎం, అపోలో ఫార్మసీ, శ్రీరామ్ ఫార్చ్యూన్స్ మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ,తిరుపతి జిల్లా వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. రిజిస్ట్రేషన్ లింకు:https://naipunyam.ap.gov.in/ మరిన్ని వివరములకు మొబైల్ 9030527160 నెంబర్లను సంప్రదించగలరు. జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను.

గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 03, భారత శక్తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్, డి ఆర్ డి ఎ మరియు ఐటిఐ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ, పద్మావతి పురం నందు ఫిబ్రవరి 06-2025 గురువారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాదం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాలో ఇండో ఎంఐఎం, అపోలో ఫార్మసీ, శ్రీరామ్ ఫార్చ్యూన్స్ మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ,తిరుపతి జిల్లా వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు:https://naipunyam.ap.gov.in/
మరిన్ని వివరములకు మొబైల్ 9030527160 నెంబర్లను సంప్రదించగలరు. జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను.

About The Author