
ఉమ్మడి వరంగల్ :
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ మెయిన్ రోడ్డులో నిర్వాహకులు ప్రోపరేటర్ కంచి సూర్యతేజ కల్పన దంపతులు నూతన హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ను బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.ఈ సందర్భంగా ప్రోపరేటర్ కంచి సూర్యతేజ మీడియాతో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు,నగర ప్రజలకు శుచి,రుచికరమైన టిఫిన్స్, భోజనం, తండూరి, బిర్యానీ చైనీష్, తదితర వంటకాలను నాణ్యతతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచి మాధవి లత, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.