బీసీల పట్ల పాలకులది సవతి తల్లి ప్రేమ-ఎర్ర సత్యనారాయణ
కోదాడ జూ లై 2: ప్రతిసారి ఎన్నికలు రాగానే బీసీల పట్ల పాలకులు కపట ప్రేమ వలకబోస్తూ, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనిబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడుఎర్ర సత్యనారాయణ ఆరోపించారు, ఆదివారనాడు కోదాడలోని పెరిక హాస్టల్లో జరిగిన కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల స్థాయి బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…. బీసీల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల బీసీలకు బీసీలకు మధ్య చిచ్చులు పెట్టి అగ్రవర్ణాల వారు పబ్బం గడుపుకుంటున్న విషయాన్ని బీసీలంతా గ్రహించాలని, ఇంకెంతకాలం పాలకులు చెప్పే మోసపూరిత మాటలకు బలై అయిపోతారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని తద్వారా బీసీలకు చట్టబద్ధంగా రావలసిన అన్ని రకాల హక్కులు పొందవచ్చు అని, ఓటు అనే ఆయుధం ద్వారానే ఇది సాధ్యమవుతుందని, రానున్న కాలంలో బహుజనులది అధికారం కావాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ…. సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల్లోనూ బీసీ సంక్షేమ సంఘంతో పాటు ప్రజాసంఘాల నిర్మాణం పూర్తి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొట్టిన సమస్యలు వర్ణనాతీతమని, అధిక ఫీజులతో ప్రైవేటు విద్యాసంస్థలు పేద విద్యార్థులు దోపిడీ చేస్తున్నాయని, వారిని నిలువరించాల్సిన బాధ్యత బిసి విద్యార్థి సంఘం పైన ఉన్నదని అన్నారు, అలాగే మహిళలు యువజనలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అనేకం ఉన్నాయని, యువకులకు స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ నిర్వహించి చేతులు ఎత్తేసినది అని, తక్షణమే వారందరికీ బ్యాంకు లతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు. సభకు కోదాడ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇను గుర్తి వెంకటరమణ చారి అధ్యక్షత వహించగా,,, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుజిల్లేపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలి శ్రీనివాస నాయుడు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు నిగిడాల వీరయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం,, జిల్లా గౌరవాధ్యక్షుడు శెట్టి రామచంద్రరావు, బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్తాడోజు, శ్రీకాంత్ చారి,బర్మావత్ సీతారాం సింగ్ ఎర్రసాని నాగమణి మండవ నాగమణి,కొండ అన్నపూర్ణ, పాల్గొన్నారు
కోదాడ జూ లై 2:
ప్రతిసారి ఎన్నికలు రాగానే బీసీల పట్ల పాలకులు కపట ప్రేమ వలకబోస్తూ, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనిబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడుఎర్ర సత్యనారాయణ ఆరోపించారు,
ఆదివారనాడు కోదాడలోని పెరిక హాస్టల్లో జరిగిన కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల స్థాయి బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ….
బీసీల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల బీసీలకు బీసీలకు మధ్య చిచ్చులు పెట్టి అగ్రవర్ణాల వారు పబ్బం గడుపుకుంటున్న విషయాన్ని బీసీలంతా గ్రహించాలని, ఇంకెంతకాలం పాలకులు చెప్పే మోసపూరిత మాటలకు బలై అయిపోతారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని తద్వారా బీసీలకు చట్టబద్ధంగా రావలసిన అన్ని రకాల హక్కులు పొందవచ్చు అని, ఓటు అనే ఆయుధం ద్వారానే ఇది సాధ్యమవుతుందని, రానున్న కాలంలో బహుజనులది అధికారం కావాలని ఆయన ఆకాంక్షించారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ….
సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల్లోనూ బీసీ సంక్షేమ సంఘంతో పాటు ప్రజాసంఘాల నిర్మాణం పూర్తి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొట్టిన సమస్యలు వర్ణనాతీతమని, అధిక ఫీజులతో ప్రైవేటు విద్యాసంస్థలు పేద విద్యార్థులు దోపిడీ చేస్తున్నాయని, వారిని నిలువరించాల్సిన బాధ్యత బిసి విద్యార్థి సంఘం పైన ఉన్నదని అన్నారు,
అలాగే మహిళలు యువజనలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అనేకం ఉన్నాయని, యువకులకు స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ నిర్వహించి చేతులు ఎత్తేసినది అని, తక్షణమే వారందరికీ బ్యాంకు లతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు.
సభకు కోదాడ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇను గుర్తి వెంకటరమణ చారి అధ్యక్షత వహించగా,,, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుజిల్లేపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలి శ్రీనివాస నాయుడు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు నిగిడాల వీరయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం,, జిల్లా గౌరవాధ్యక్షుడు శెట్టి రామచంద్రరావు, బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్తాడోజు, శ్రీకాంత్ చారి,బర్మావత్ సీతారాం సింగ్ ఎర్రసాని నాగమణి మండవ నాగమణి,కొండ అన్నపూర్ణ, పాల్గొన్నారు
