నూతన ఇంచార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్

కామారెడ్డి జిల్లా :
Read More కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు
ఈ సందర్భంగా కలెక్టర్‌తో జిల్లాలో ఆరోగ్య సేవల మెరుగుదల, వైద్య సిబ్బంది సమన్వయం, మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని డాక్టర్ విద్యా తెలిపారు.
Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం
About The Author
06 Dec 2025
