చేయూత పెన్షన్ దారులు ఆధార్ కార్డు అందజేయండి

జిహెచ్ఎంసి హయత్నగర్ సర్కిల్ 14 అధికారుల విన్నపం

చేయూత పెన్షన్ దారులు ఆధార్ కార్డు అందజేయండి

ఎల్బీనగర్:

చేయూత పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు తెలియజేయునది ఏమనగా, “లైవ్లీనెస్ అతేంటికేషన్ ” కార్యక్రమం నిర్వహించబడుచున్నది. అందువల్ల ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న ప్రతి లబ్ధిదారు తమ ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత బిల్ కలెక్టర్‌ మరియు టాక్స్ ఇన్స్పెక్టర్ లను సంప్రదించి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా కోరడమైనది.క్రింది వార్డుల లబ్ధిదారులు సంబంధిత కేంద్రాలలో హాజరై "లైవ్ అతేంటికేషన్ " చేయించుకోవలెను.

నిర్దేశించిన వార్డ్ కేంద్రాలు
 
- హయత్ నగర్ - హయత్ నగర్ వార్డ్ ఆఫీస్ - శివ రాజ్ 9154909255

- హైకోర్టు కాలనీ, సాహెబ్ నగర్, కమలా నగర్ కమ్యూనిటీ హల్ మహేష్ 7995007377


- బీ.ఎన్. రెడ్డి నగర్, వనస్థలిపురం 
- రెడ్ ట్యాంక్ వార్డ్ ఆఫీస్, అర్చన, 8309267491

  •  చింతలకుంట, వార్డ్ ఆఫీస్ ఎఫ్సీఐ కాలనీ, వనస్థలిపురం, శిరీష,6303257254

సంబంధిత బిల్ కలెక్టర్లు మరియు ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు 28.May.2026 వరకు ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కావున సంబంధిత వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ "లైవ్ అతేంటికేషన్ " ప్రక్రియను పూర్తి చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

About The Author