చేయూత పెన్షన్ దారులు ఆధార్ కార్డు అందజేయండి
జిహెచ్ఎంసి సర్కిల్ 13 అధికారుల విన్నపం
ఎల్బీనగర్:
చేయూత పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు తెలియజేయునది ఏమనగా, “లైవ్లీనెస్ అతేంటికేషన్ ” కార్యక్రమం నిర్వహించబడుచున్నది. అందువల్ల ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న ప్రతి లబ్ధిదారు తమ ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత బిల్ కలెక్టర్ మరియు టాక్స్ ఇన్స్పెక్టర్ లను సంప్రదించి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా కోరడమైనది.క్రింది వార్డుల లబ్ధిదారులు సంబంధిత కేంద్రాలలో హాజరై "లైవ్ అతేంటికేషన్ " చేయించుకోవలెను.
నిర్దేశించిన వార్డ్ కేంద్రాలు
- వనస్థలిపురం వార్డు - వనస్థలిపురం వార్డ్
- ఆఫీస్
-
- చంపాపేట్ వార్డ్ - వార్డ్ ఆఫీస్ చంపాపేట్
• లింగోజిగూడ వార్డ్ - వార్డ్ ఆఫీస్ జనప్రియ కాలనీ మీసేవ కేంద్రం
About The Author
22 May 2026
