“చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి”
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
“జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు” తెలిపిన డా. జి. జానకి షర్మిల

నిర్మల్ జిల్లా సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తికి ప్రతీకగా భావించే ఆయుధాలకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేసి, పోలీసు వాహనాలకు కూడా శుభపూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ పెట్రోల్ పంప్ వద్ద కూడా ఎస్పీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ పంప్ ద్వారా 20 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, అలాగే విజయదశమి బోనస్‌ను సిబ్బందికి స్వయంగా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంలో ఎస్పీ మాట్లాడుతూ...
About The Author
08 Mar 2026
