గోవా మద్యం పట్టి వేత
సంగారెడ్డి (భారత శక్తి ప్రతినిధి )జూలై 29:
సర్పంచి ఎన్నికలు త్వరలో రానున్నాయి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం ఇప్పటి నుంచి గ్రామస్థులను, ఓటర్లను కాకా పట్టక తప్పదు. ఈ అలోచలను మదిలో పెట్టకొని కుటుంబ సభ్యులతో గోవాకు వెళ్లారు. అక్కడ గోవా అంతటా పర్యటించారు. కారులో వెళ్లిన కుటుంబం పెద్ద అడిసెపల్లి నల్లగొండ జిల్లాకు బయలుదేరారు. తిరుగు ప్రయాణం లో ఏకంగా 162 మద్యం బాటిళ్లను తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేసుకొని, కారులో నింపుకొని వస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న డిటిఫ్ ఎస్సై హన్మంతు సింబ్బంది కలిసి జహీరాబాద్ చీరాగ్‌పల్లి ఎక్సైజ్ చెక్‌పోస్టు తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

About The Author
02 Aug 2025