farmers

యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు.

వేములవాడ :రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, మండలానికి యూరియా కేటాయింపులో పక్షపాత ధోరణి దారుణమని బీఆర్‌ఎస్‌ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ,యూరియా సరఫరాలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు గంటల...
తెలంగాణ 
Read More...

రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి..

నిర్మల్:  నిర్మల్ జిల్లా శుక్రవారం సారంగాపూర్ మండలం చించోలి.బి గ్రామంలోని డిసిఎంఎస్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఏర్పాటు చేసిన స్టాక్ బోర్డును పరిశీలించారు. తప్పకుండా ప్రతిరోజు రైతులకు ఎరువుల దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా ఇతర ఎరువుల వివరాలు అర్థమయ్యేలా స్పష్టంగా స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ఎరువులు అమ్మకానికి సంబంధించి...
తెలంగాణ 
Read More...

నేడు జాతీయ మత్స్య రైతుల దినోత్సవం

1957లో ఇదే రోజున హైపోఫిసేషన్ టెక్నిక్ ద్వారా భారతీయ మేజర్ కార్ప్స్ లో ప్రేరిత సంతానోత్పత్తి, పునరుత్పత్తికి మార్గనిర్దేశం చేసిన భారతీయ మత్స్య రంగ  ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ చౌదరి, ఆయన సహచరుడు డాక్టర్ కె.హెచ్.అలీకున్హి చేసిన కృషిని గౌరవించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఎన్ఎఫ్ఎఫ్ డి) జాతీయ చేపల రైతు దినోత్సవం నిర్వహిస్తోంది..
జాతీయం 
Read More...