hindus

పంచుకుంటే పెరిగేది ఆనందం

ఈ హిందువులకి నోముల పిచ్చి ఏమిటండి? ఈ కాలంలో కూడానా..! ఈ పేరంటాలు, పట్టు చీరలు, వాయినాల హడావిడి వేలం వెర్రి..! ఇదంతా వృధా కాలయాపన, డబ్బు ఖర్చు తప్ప వీటితో ఒరిగేదేమీ ఉండదు. ఆధ్యాత్మికత ఎక్కడుంది? హేతుబద్ధత ఎక్కడుంది? అని కొందరు మేధావులు ఈసడించుకుంటూ చేసే విమర్శలకు ఈ వ్యాసం చక్కని సమాధానం.
తెలంగాణ  వెబ్ స్టోరీస్ 
Read More...