భట్టి ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ని మంగళవారం మళ్ళీ విచారణ పేరిట ఈ.డి కార్యాలయానికి పిలిచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్నం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భట్టి విక్రమార్క కామెంట్స్ ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగకుండా పోరాటం చేస్తున్న సోనియా, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి అక్రమంగా ఈ.డి తో కేసులు బనాయించారు.విచారణ పేరిట వేధింపులకు పాల్పడాలని చూస్తున్న.మోడీ సర్కార్ దమననీతి పై ఫైర్.దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ సృష్టించిన జాతి సంపదను కార్పొరేట్ శక్తులైన అంబానీ, ఆదానీలకు ప్రధాని మోడీ దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకించిన రాహుల్ గాంధీపై కక్ష్య పూరితంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు దివంగత ప్రధాని మోతిలాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఆర్ ఎస్ ఎస్ కుట్ర ఫలితమే బీజేపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ ఈ.డీ కేసు.ఈ.డీ నోటీసులకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భయపడే వ్యక్తులు కాదు.బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు.ఇందిరా గాంధీ ని జైలు కు పంపిస్తే..ఏం జరిగిందో దేశ ప్రజలకు తెలుసు. మోడీ సర్కార్ కు ఇప్పుడు అదే గతి.రాహుల్ ,సోనియా గాంధీలను కాపుడుకుంటాం. దేశ ప్రజలందరూ అండగా ఉంటారు.విభజన రాజకీయాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నా బీజేపీని ఈ దేశం నుంచి తరిమికొడతాం.

About The Author

Related Posts