గోల్డ్ మెడల్స్ సాధించిన సింగరేణి రిటైర్మెంట్ కార్మికుడు పప్పు నారాయణ.. మందమర్రి

జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పప్పు నారాయణ గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి అథెటిక్స్ లో (60 ప్లాస్ విభాగంలో) 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈనెల 31వ తేదీన కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు నారాయణ ఎంపికైనట్లు క్రీడా నిర్వాహకులు తెలిపారు. (50 ప్లేస్ విభాగంలో) 800 మీటర్ రన్నింగ్ పోటీలలో పల్లెర్ల సమ్మయ్య పాల్గొని థర్డ్ ప్లేస్ సాధించాడు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు నారాయణను అభినందించారు.

గోల్డ్ మెడల్స్ సాధించిన సింగరేణి రిటైర్మెంట్ కార్మికుడు పప్పు నారాయణ.. మందమర్రి

జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పప్పు నారాయణ గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి అథెటిక్స్ లో (60 ప్లాస్ విభాగంలో) 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈనెల 31వ తేదీన కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు నారాయణ ఎంపికైనట్లు క్రీడా నిర్వాహకులు తెలిపారు. (50 ప్లేస్ విభాగంలో) 800 మీటర్ రన్నింగ్ పోటీలలో పల్లెర్ల సమ్మయ్య పాల్గొని థర్డ్ ప్లేస్ సాధించాడు.
ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు నారాయణను అభినందించారు.

About The Author

Related Posts