తవక్కల్ హై స్కూల్ లో వసంత పంచమి వేడుకలు

మందమర్రి టౌన్, ఫిబ్రవరి 03(భారత శక్తి): వసంత పంచమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని తవ్వకల్ హైస్కూల్లో అక్షర అభ్యాసం చేయడం జరిగింది. ఈ సందర్బంగా పిల్లలూ వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఛైర్మెన్ మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు అయిన అబ్దుల్ అజీజ్ పిల్లలకు వైభవంగా అక్షరాబ్యాసం చేయించడం జరిగింది. సరస్వతిమాత పుట్టిన రోజు సందర్బంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పిల్లలూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో వుండాలని ఆశీర్వదించారు.అధిక సంఖ్యలో పాల్గొన్న తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తవక్కల్ హై స్కూల్ లో వసంత పంచమి వేడుకలు

మందమర్రి టౌన్, ఫిబ్రవరి 03(భారత శక్తి):
వసంత పంచమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని తవ్వకల్ హైస్కూల్లో అక్షర అభ్యాసం చేయడం జరిగింది. ఈ సందర్బంగా పిల్లలూ వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఛైర్మెన్ మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు అయిన అబ్దుల్ అజీజ్ పిల్లలకు వైభవంగా అక్షరాబ్యాసం చేయించడం జరిగింది. సరస్వతిమాత పుట్టిన రోజు సందర్బంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పిల్లలూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో వుండాలని ఆశీర్వదించారు.అధిక సంఖ్యలో పాల్గొన్న తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

About The Author

Related Posts