నేటి భారతం
.jpg)
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు..
నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం..
నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా
పోగొట్టుకున్న దానికోసం ఏడవడం
మూర్ఖత్వం అవుతుంది..
నీ జీవితంలో అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం ఎంతో ముఖ్యం..
అది ఎంతో గొప్పది..
దేనినైనా ఎక్కువగా నమ్మటం ఎక్కువగా
ప్రేమించడం ఎక్కువగా ఆశించడం చాలా తప్పు..
ఎందుకంటే దానివల్ల వచ్చే ఫలితం కూడా చాలా
ఎక్కువగానే ఉంటుంది..
జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే
మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తుంది
కానీ జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది..
ఈ వాస్తవాలు ఎప్పటికీ గుర్తుంచుకో..
- దోణాల శ్రీకాంత్ రెడ్డి
About The Author
13 Mar 2026
