‘హరోం హర’ మూవీ తెలుగు టీజర్

హీరో సుధీర్ బాబు నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ అంటూ మేకర్స్ విడుదల చేశారు

About The Author

Related Posts