వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోరుట్ల రోడ్ లో బేడ బుడగ జంగాల కాలనీ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చిరు సత్కారాలకు వచ్చిన శాలువాలతో కుట్టిన గౌన్లను శుక్రవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరప్రసాద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.