హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ను కలిసిన భారతశక్తి విలేకర్లు
హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)జనవరి30: భారత శక్తి దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం కోసం గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను హనుమకొండ ప్రతినిధి దుబాసి రవిందర్, హైదరాబాద్ విలేకరి పల్లె మొగిలి కలిసారు.హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూఎం.ఎల్. సి ఎన్నికల కోడ్ ఉన్నందున క్యాలెండరు ఆవిష్కరణ ఉండది అని అన్నారు.ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిల పత్రికలు ఉండాలని ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని అన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, హనుమకొండ ప్రతినిధి దుబాసి రవిందర్, , హైదరాబాద్ జర్నలిస్ట్ పల్లె మొగిలి లకు శుభాకాంక్షలు తెలిపారు.
హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)జనవరి30:
భారత శక్తి దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం కోసం గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను హనుమకొండ ప్రతినిధి దుబాసి రవిందర్, హైదరాబాద్ విలేకరి పల్లె మొగిలి కలిసారు.హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూఎం.ఎల్. సి ఎన్నికల కోడ్ ఉన్నందున క్యాలెండరు ఆవిష్కరణ ఉండది అని అన్నారు.ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిల పత్రికలు ఉండాలని ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని అన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, హనుమకొండ ప్రతినిధి దుబాసి రవిందర్, , హైదరాబాద్ జర్నలిస్ట్ పల్లె మొగిలి లకు శుభాకాంక్షలు తెలిపారు.
