బీ.ఎన్ రేడ్డి నగర్ సీనీయర్ సిటిజన్స్ నూతన కమిటీ ఎన్నిక

బీ.ఎన్ రేడ్డి నగర్ సీనీయర్ సిటిజన్స్ నూతన కమిటీ ఎన్నిక

హైదరాబాద్ :

బిఎన్.రేడ్డి నగర్ సీనీయర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ శుక్రవారం ఎన్నికైంది. నూతన కమిటీ అధ్యక్షులుగా జి.నారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా యు.వి. సుబ్బారావు, సంయుక్త కార్యదర్శిగా టి.కొండల్ రావు, కోశాధికారిగా ఓ. అలెగ్జాండర్, సభ్యులుగా యోగానందం, సాయి ప్రసాద్, పి.నర్సింహ్మ రెడ్డి, సీ.మంగపతిరావులు ఎన్నికైయారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సీనీయర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చెస్థానన్నారు. తన నియామకానికి కృషి చేసిన కమిటీ సభ్యులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About The Author