కలెక్టర్ సీసీ ని విధుల నుంచి తొలగించాం :జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవలి చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ సీసీ గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని, విధులకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి, బాధ్యతగా, క్రమశిక్షణగా నడుచుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

About The Author