గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్..

హనుమకొండ: గాంధీజీ (Mahatma Gandhi) స్ఫూర్తితో తెలంగాణ (Telangana) తెచ్చిన గాంధీ కేసీఆర్ (CM KCR) అని.. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో గాంధీ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… త్వరలో వరంగల్ నగరంలో భారీ గాంధీ విగ్రహం నిర్మిస్తామని తెలిపారు. వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అహింసా మార్గంలో తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అదే స్ఫూర్తితో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలో వరంగల్‌లో భారీ గాంధీ విగ్రహం నెలకొల్పుతామని ప్రకటించారు.

గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్..

హనుమకొండ: గాంధీజీ (Mahatma Gandhi) స్ఫూర్తితో తెలంగాణ (Telangana) తెచ్చిన గాంధీ కేసీఆర్ (CM KCR) అని.. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో గాంధీ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… త్వరలో వరంగల్ నగరంలో భారీ గాంధీ విగ్రహం నిర్మిస్తామని తెలిపారు.

వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అహింసా మార్గంలో తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అదే స్ఫూర్తితో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలో వరంగల్‌లో భారీ గాంధీ విగ్రహం నెలకొల్పుతామని ప్రకటించారు.

About The Author