నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, జనవరి 30 : నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా జగదీష్ గౌడ్ గురువారం సాయంత్రం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ కమిషనర్ గా విధులు నిర్వహించిన మొహమ్మద్ ఖమర్ అహ్మద్ రాయికల్ కు బదిలీపై వెళ్లారు. జగిత్యాల జిల్లా రాయికల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన జగదీష్ గౌడ్ ను ప్రభుత్వం ఇటీవల నిర్మల్ కమిషనర్ గా బదిలీ చేసింది. కమిషనర్ జగదీష్ గౌడ్ కు మేనేజర్ షమీం అహ్మద్, డిఈ హరి భువన్, ఆర్ వో అనుఫ్ కుమార్, అహ్మద్ ఖాన్. మునిసిపల్ సిబ్బంది తదితరులు స్వాగతం పలికారు.

About The Author