ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై సమగ్ర పరిశీలన చేపట్టిన ఎంపీడీవో.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ) తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గత కొన్ని రోజులుగా సర్వే నిర్వహించి గుర్తించడం జరిగినది. అట్టి చేపట్టిన సర్వే ను సోమవారం బోనకల్ మండలం అభివృద్ధి అధికారిని ఆర్. రమాదేవి మండల పరిధిలోని పెద్ద బీరవల్లి ,రావినూతల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల కు వెళ్లి పరిశీలించుట జరిగినది. లబ్ధిదారులను వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద బీరవల్లి కార్యదర్శి రాము, రావినూతల ఇంచార్జి కార్యదర్శి డి వినోద్, పంచాయతీ గుమస్తా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ )
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గత కొన్ని రోజులుగా సర్వే నిర్వహించి గుర్తించడం జరిగినది. అట్టి చేపట్టిన సర్వే ను సోమవారం బోనకల్ మండలం అభివృద్ధి అధికారిని ఆర్. రమాదేవి మండల పరిధిలోని పెద్ద బీరవల్లి ,రావినూతల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల కు వెళ్లి పరిశీలించుట జరిగినది. లబ్ధిదారులను వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద బీరవల్లి కార్యదర్శి రాము, రావినూతల ఇంచార్జి కార్యదర్శి డి వినోద్, పంచాయతీ గుమస్తా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
