గృహప్రవేశ వేడుకకు హాజరైన పారిజాత నర్సింహారెడ్డి
ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన రాంరెడ్డి నూతన గృహప్రవేశ వేడుకకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు నూతన గృహాన్ని సందర్శించి యజమాని రాంరెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
About The Author
26 Mar 2026
