నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్జేడీ
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్,జనవరి 30: నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం మున్సిపల్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ షహి మసూద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి డిపార్ట్మెంటు పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అధికారులు సమయపాలన పాటించాలని విధుల్లో నిర్లక్ష్యం వహణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయన వెంట మున్సిపాలిటీ డీఈ హరి భవన్ కార్యాలయ ఉద్యోగులు ఉన్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్,జనవరి 30:
నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం మున్సిపల్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ షహి మసూద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి డిపార్ట్మెంటు పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అధికారులు సమయపాలన పాటించాలని విధుల్లో నిర్లక్ష్యం వహణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయన వెంట మున్సిపాలిటీ డీఈ హరి భవన్ కార్యాలయ ఉద్యోగులు ఉన్నారు.
