పటిష్ట భద్రత ఏర్పాటు
గ్రూప్-4 పరీక్షా కేందాన్ని సందర్శించిన సీపీ డియస్ చౌహన్ ఐ పి యస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని రాచకొండ సీపీ డిఎస్ చౌహన్ ఐపిఎస్ అన్నారు. ఈరోజు ఎల్బీనగర్ లోని మహాత్మాగాంధీ లా కాజీలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. – శ్రీనివాస్ చింతలపాటి.
గ్రూప్-4 పరీక్షా కేందాన్ని సందర్శించిన సీపీ డియస్ చౌహన్ ఐ పి యస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని రాచకొండ సీపీ డిఎస్ చౌహన్ ఐపిఎస్ అన్నారు. ఈరోజు ఎల్బీనగర్ లోని మహాత్మాగాంధీ లా కాజీలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు.
– శ్రీనివాస్ చింతలపాటి.
About The Author
17 Jun 2026
