మృతుని కుటుంబాలకు వడ్డెర సంఘం ఆర్థిక సహాయం
ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 13: ఈరోజు ఖమ్మం 3 టౌన్ పరిధిలో మరణించిన ఇరువురి వడ్డెర కుటుంబ సభ్యులకు దహన సంస్కారాలు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వేముల జంపన్న తల్లి వేముల వెంకటమ్మ అదేవిధంగా చల్లా శ్రీను తల్లి చల్లా వెంకమ్మ వయసు రిత్యా వచ్చిన అనారోగ్య కారణలతో గురువారం మరణించారు. విషయం తెలుసుకున్న వడ్డెర సంఘ అధ్యక్ష కార్యదర్శులు గుంజా శీను, కూరాకుల మల్లికార్జున్ వారి మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించి వడ్డెర సంఘం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద దహన సంస్కారాల నిమిత్తం ఒక్క కుటుంబానికి 10,000 చొప్పున 20వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారితో పాటు వడ్డెర సంఘ సభ్యులు పాల్గొన్నారు.