భారత శక్తి క్యాలెండర్ ను ఆవిష్కరించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
వరంగల్ బ్యూరో(భారత శక్తి) : భారత శక్తి దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీ.వి. భానుప్రసాద్ లు ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్యాశారద ఆవిష్కరించ గా, హనుమకొండ జిల్లా సమాచార శాఖ కార్యాలయం లో అడిషనల్ డైరెక్టర్ జీ. వి. భానుప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిల పత్రికలు ఉండాలని, ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని అన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, హనుమకొండ ప్రతినిధి దుబాసి రవిందర్, ములుగు జిల్లా ప్రతినిధి ఎనగందుల కొమురయ్య, జనగాం జిల్లా ప్రతినిధి గుజ్జేటి త్యాగరాజు, వరంగల్ జిల్లా ప్రతినిధి అరుణ్, హైదరాబాద్ జర్నలిస్ట్ పల్లె మొగిలి లకు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ బ్యూరో(భారత శక్తి) :
భారత శక్తి దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీ.వి. భానుప్రసాద్ లు ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్యాశారద ఆవిష్కరించ గా, హనుమకొండ జిల్లా సమాచార శాఖ కార్యాలయం లో అడిషనల్ డైరెక్టర్ జీ. వి. భానుప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిల పత్రికలు ఉండాలని, ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని అన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, హనుమకొండ ప్రతినిధి దుబాసి రవిందర్, ములుగు జిల్లా ప్రతినిధి ఎనగందుల కొమురయ్య, జనగాం జిల్లా ప్రతినిధి గుజ్జేటి త్యాగరాజు, వరంగల్ జిల్లా ప్రతినిధి అరుణ్, హైదరాబాద్ జర్నలిస్ట్ పల్లె మొగిలి లకు శుభాకాంక్షలు తెలిపారు.
