ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమం ముఖ్యం – రాచకొండ పోలీస్ కమీషనర్ డి.ఎస్. చౌహాన్, ఐ పి ఎస్.
ఈ రోజు కమీషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత విభాగం అధికారులతో ట్రాఫిక్ మరియు రహదారి భద్రతపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరియు బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్స్ అధునాతన కమ్యూనికేషన్ ఇక్విప్‌మెంట్ మరియు కిట్ ఆర్టికల్స్ ఇక్విప్‌మెంట్‌లు మరియు కిట్‌లు మరియు ట్రాఫిక్ భద్రతా పరికరాల సేకరణ మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమం కోసం కిట్‌బ్యాగ్‌లు, సేఫ్టీ హెల్మెట్‌లు, సన్ గ్లాసెస్, రెయిన్ కోట్స్, జంగిల్ షూస్, వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ పౌడర్, రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ట్రాఫిక్ సిబ్బంది యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యకలాపాలలో భాగంగా. కమీషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ గారు డిజిటల్ కెమెరాలు, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు అంటే బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్‌లు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు మరియు కిట్ ఆర్టికల్స్ అంటే కిట్‌బ్యాగ్‌లు, సేఫ్టీ హెల్మెట్‌లు, ఏసీ హెల్మెట్‌లు, సన్ గ్లాసెస్, రెయిన్ కోట్స్, జంగిల్ షూస్, వాటర్ బాటిల్స్, రిఫ్లెక్టీవ్ జాకెట్స్, LED బ్యాటన్‌లు మరియు 56 ల్యాప్ టాప్ లు మొత్తం విలువ సుమారు రూ. 2.00 కోట్లు. ఈరోజు జూలై 4, 2023, శ్రీ.డి.ఎస్. చౌహాన్, IPS, పోలీస్ కమిషనర్, రాచకొండ గారు పైన తెలిపిన కిట్ ఆర్టికల్స్ ను ట్రాఫిక్ సిబ్బందికి పంపిణీ చేశారు. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా, చైన్ స్నాచింగ్‌లు మరియు ఇతర ఆస్తి నేరాల నివారణ కోసం రాచకొండ పోలీస్ కమిషనర్ సూచనల మేరకు నంబర్ ప్లేట్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, మొత్తం కేసులు-69,420 బుక్ చేయబడ్డాయి. FIR కేసులు-199, రిపీటెడ్ నేరస్తులపై చార్జిషీట్లు-407 కేసులు, ఇందులో 13 మందికి జైలు శిక్ష, 55 మంది వ్యక్తులకు సామాజిక సేవ మరియు మొత్తం రూ. 1,56,82,800/- జరిమానా విధించారు. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు మొత్తం DD కేసులు బుక్ చేసినవి -9,991, జైలు శిక్ష పడిన వ్యక్తులు -139, సామాజిక సేవతో శిక్షించబడిన వ్యక్తులు- 242, మరియు మొత్తం జరిమానా రూ. 2,43,10,071/-. గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు, సీపీ రాచకొండ గారి సూచనలకు అనుగుణంగా “యాక్సిడెంట్ ‘ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కోర్స్” ను కామినేని హాస్పిటల్స్, ఓజోన్ హాస్పిటల్ మరియు యశోద హాస్పిటల్స్ (సంజీవని ట్రస్ట్)ల సహకారంతో 54 ట్రైనింగ్ సెషన్స్ ను 568 ఎగ్జిక్యూటివ్‌లకు/సివిలియన్స్ కు అనగా రోడ్డు పక్క ఉన్న ఎస్టాబ్లిషమెంట్స్ పౌరులు (పెట్రోల్ బంక్‌లు, ధాబాలు, టైర్ పంక్చర్ షాపులు, కిరాణా మరియు పాన్ షాపులు) వారికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలు ఇంకా కొనసాగుతాయి. ఇట్టి కార్యక్రమములో శ్రీ D.S. చౌహాన్, IPS, కమీషనర్ అఫ్ పోలీస్ రాచకొండ, శ్రీ. V. సత్యనారాయణ, IPS, Jt. కమీషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ. అభిషేక్ మహంతి IPS, DCP ట్రాఫిక్-I, శ్రీ D. శ్రీనివాస్, DCP, ట్రాఫిక్-II, శ్రీ G.శ్రీనివాస్ కుమార్, Addl.డీసీపీ ట్రాఫిక్, శ్రీ S.V. హరి కృష్ణ, ACP, LB నగర్ ట్రాఫిక్ డివిజన్, శ్రీ S. శ్రీనివాస్ రావు, ACP, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్ మరియు అందరు ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
ఈ రోజు కమీషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత విభాగం అధికారులతో ట్రాఫిక్ మరియు రహదారి భద్రతపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరియు బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్స్ అధునాతన కమ్యూనికేషన్ ఇక్విప్‌మెంట్ మరియు కిట్ ఆర్టికల్స్ ఇక్విప్‌మెంట్‌లు మరియు కిట్‌లు మరియు ట్రాఫిక్ భద్రతా పరికరాల సేకరణ మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమం కోసం కిట్‌బ్యాగ్‌లు, సేఫ్టీ హెల్మెట్‌లు, సన్ గ్లాసెస్, రెయిన్ కోట్స్, జంగిల్ షూస్, వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ పౌడర్, రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.
ట్రాఫిక్ సిబ్బంది యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యకలాపాలలో భాగంగా. కమీషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ గారు డిజిటల్ కెమెరాలు, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు అంటే బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్‌లు, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు మరియు కిట్ ఆర్టికల్స్ అంటే కిట్‌బ్యాగ్‌లు, సేఫ్టీ హెల్మెట్‌లు, ఏసీ హెల్మెట్‌లు, సన్ గ్లాసెస్, రెయిన్ కోట్స్, జంగిల్ షూస్, వాటర్ బాటిల్స్, రిఫ్లెక్టీవ్ జాకెట్స్, LED బ్యాటన్‌లు మరియు 56 ల్యాప్ టాప్ లు మొత్తం విలువ సుమారు రూ. 2.00 కోట్లు. ఈరోజు జూలై 4, 2023, శ్రీ.డి.ఎస్. చౌహాన్, IPS, పోలీస్ కమిషనర్, రాచకొండ గారు పైన తెలిపిన కిట్ ఆర్టికల్స్ ను ట్రాఫిక్ సిబ్బందికి పంపిణీ చేశారు.
జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా, చైన్ స్నాచింగ్‌లు మరియు ఇతర ఆస్తి నేరాల నివారణ కోసం రాచకొండ పోలీస్ కమిషనర్ సూచనల మేరకు నంబర్ ప్లేట్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, మొత్తం కేసులు-69,420 బుక్ చేయబడ్డాయి. FIR కేసులు-199, రిపీటెడ్ నేరస్తులపై చార్జిషీట్లు-407 కేసులు, ఇందులో 13 మందికి జైలు శిక్ష, 55 మంది వ్యక్తులకు సామాజిక సేవ మరియు మొత్తం రూ. 1,56,82,800/- జరిమానా విధించారు.
జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు మొత్తం DD కేసులు బుక్ చేసినవి -9,991, జైలు శిక్ష పడిన వ్యక్తులు -139, సామాజిక సేవతో శిక్షించబడిన వ్యక్తులు- 242, మరియు మొత్తం జరిమానా రూ. 2,43,10,071/-.
ఇట్టి కార్యక్రమములో శ్రీ D.S. చౌహాన్, IPS, కమీషనర్ అఫ్ పోలీస్ రాచకొండ, శ్రీ. V. సత్యనారాయణ, IPS, Jt. కమీషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ. అభిషేక్ మహంతి IPS, DCP ట్రాఫిక్-I, శ్రీ D. శ్రీనివాస్, DCP, ట్రాఫిక్-II, శ్రీ G.శ్రీనివాస్ కుమార్, Addl.డీసీపీ ట్రాఫిక్, శ్రీ S.V. హరి కృష్ణ, ACP, LB నగర్ ట్రాఫిక్ డివిజన్, శ్రీ S. శ్రీనివాస్ రావు, ACP, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్ మరియు అందరు ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
