adilabad

గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :  కుబీర్ మండలం అంతర్నీ గ్రామ పంచాయతీకి ఈసారి ఎస్టి  మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో జాదవ్ వందన మోహన్. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. రాజకీయ అనుభవంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని జాదవ్ వందన మోహన్. పేర్కొన్నారు. వ్యవసాయ రైతుల కోసం పొలంబాట రహదారి పనులను ప్రాధాన్యంగా తీసుకుంటానని, అనుబంధ...
తెలంగాణ 
Read More...

చించోలి బి, సారంగాపూర్ మండలంలొ గల ఆర్. వి.ఆర్ ఇటుకబట్టిని సందర్శన..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :  నిర్మల్ ఇటుక బట్టీలో గత సోమవారం ఇటుకను ట్రాక్టర్ నుండి దింపి తిరిగి ఇటుక బట్టి వస్తుండగా ఒక మహిళా కార్మికురాలు మృతి చెందిన ఘటనను పురస్కరించుకొని నిజానిధారణ కోసం ఇటుకబట్టిని సందర్శించడం జరిగింది. సదరు మహిళ భర్త ట్రాక్టర్ను నిర్లక్షంగా నడుపుతుండగా ప్రమాదవశాత్తు భానుమతి (30) పడి...
తెలంగాణ 
Read More...

మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.
తెలంగాణ 
Read More...

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :  గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.          సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పంచాయితీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.        నామినేషన్ల...
తెలంగాణ 
Read More...

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఉమ్మడి ఆదిలాబాద్ :  సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.            ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు....
తెలంగాణ 
Read More...

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ పై ప్రైవేట్ వైద్యులతో సమావేశం..

   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :  సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కెమికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మరియు pc & pndt act పై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్...
తెలంగాణ 
Read More...

ఇండ్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :  ఇండ్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం బైంసా మండలం ఎగ్గాం గ్రామంలో కండేక కవిత, ధర్మపాల్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఒకదాన్ని మంత్రి జూపల్లి...
తెలంగాణ 
Read More...

పంటల కొనుగోళ్లు పకడ్బందీగా సాగాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :  జిల్లాలో పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంటల కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.            ఈ సందర్భంగా కలెక్టర్...
తెలంగాణ 
Read More...

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు వుండకూడదు..

అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి.. స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని..  
తెలంగాణ 
Read More...

డూప్లి ‘కేటుగాళ్లు’

భూ మాఫియా రాకెట్.. దర్యాప్తులో బయటపడిన ఆధారాలు..  వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ గోపీనాథ్.
తెలంగాణ 
Read More...

సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :  ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో భాగంగా ఎంపీ ఓ. జదవ్ ప్రదీప్ మంగళవారం సిరల గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్‌తో ఎంపీఓ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామంలో పరిశుభ్రత కొనసాగేలా చర్యలు తీసుకోవాలని...
తెలంగాణ 
Read More...