aresst

మద్యం మత్తులో పరస్పర దాడులు ఏడుగురు అరెస్టు

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 14:మద్యం మత్తులో ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పర దాడులకు తెగబడిన ఘటనలో 11 మందిపై కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బుధవారం రాత్రి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో మద్యం తాగిన...
తెలంగాణ  క్రైమ్ 
Read More...