government land

ఆఫీసర్స్ కాలనీ పోరాటం గెలిచింది!

​30 ఏళ్ల కబ్జా కోరల నుంచి పార్కుకు విముక్తి తప్పుడు ఎల్ఆర్ఎస్‌లు.. నకిలీ పత్రాలకు చెక్ కాలనీవాసులను సన్మానించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
తెలంగాణ 
Read More...

టీఎన్జీవో కాలనీలో రూ. 3,200 కోట్ల భూమి రక్షణ

16 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్. ​ముసాయికుంట, గ్రీన్ బెల్ట్ ఆక్రమణలపై ఉక్కుపాదం
తెలంగాణ 
Read More...

ఆక్రమణల చెర నుంచి రూ.1650 కోట్ల భూమి విముక్తి.

​11 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా రక్షణ కొండాపూర్, ప్రగతినగర్‌లలో ఫెన్సింగ్ ఏర్పాటు
తెలంగాణ 
Read More...

10 కోట్ల విలువైన పబ్లిక్ స్థలాలు స్వాహా..

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ లో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థ..! అడ్డగోలుగా డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఎల్బీనగర్ సబ్ రిజిస్టార్ జ్యోతి..! తప్పుడు రిజల్యూషన్ సృష్టించి ప్లాట్ల విక్రయం..  విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ కో-ఆపరేటివ్ హోసింగ్ లో వెలుగు చూసిన అక్రమ ఘటన.. సొసైటీ సెక్రెటరీ కే. రవీందర్ రెడ్డి చేసిన అవినీతి నిర్వాకం..  ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న సొసైటీ సభ్యులు..  ఈమేరకు జీ.హెచ్.ఎం.సి. జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు..  అయితే ఇప్పటికే ఈ సొసైటీ రద్దు కాబడినది..  రద్దైన సొసైటీకి ఇంకా సెక్రెటరీగా చెప్పుకుంటూ అక్రమాలు.. 
తెలంగాణ 
Read More...