ఖాళీ ప్లాట్స్ సైడ్ డ్రైనేజీ క్లిన్ చేయించిన.19.వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి

పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా మంగళవారం 19వ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ దగ్గర ఉండి డివిజన్ లోని ఖాళి ప్లాట్స్ మరియు సైడ్ డ్రెనేజ్ లు క్లీన్ చేయీంచడం జరిగింది ఈ కార్యక్రమం లో డివిజన్ స్పెషల్ ఆఫీసర్ నరేష్ డివిజన్ జవాన్ నాగరాజు మరియు పార్టీ కార్యకర్తలు చర్లపల్లి ఉదయ్ కుమార్. మొగిలి యాదగిరి నరసింహ మరియు డివిజన్ పెద్దలు ఈ కార్యక్రమం లో పాలుగోన్నారు

About The Author

Related Posts