నేటి భారతం :

download

ఆడ, మొగ ఎప్పటికీ ఒకటి కాదు.. సమానం అసలే కాదు.. 
ఎలాగో తెలుసా..?
అతడు వీర్యాన్నిస్తే ఆమె దాన్ని బిడ్డగా మారుస్తుంది.. 
అతడు బియ్యాన్నిస్తే ఆమె వాటిని అన్నంగా మారుస్తుంది.. 
అతడు చిరునవ్వును ఇస్తే ఆమె ప్రశాంత ఇస్తుంది.. 
అతడు గృహాన్ని ఇస్తే ఆమె దాన్ని స్వర్గసీమగా మారుస్తుంది.. 
అంటే మీకు ఏమి అర్ధం అయ్యింది.. ?
అతడు ఆమెకు ఏమి ఇస్తాడో దానికి పదింతలు చేసి తిరిగి ఇస్తుంది.. 
మరి ఏమేమి అందిస్తున్నారు.. ఎంత లాభం పొందుతున్నారు..?
ఒక్కసారి ఆలోచించండి.. 
ఇప్పటికి అర్ధం అయ్యిందా ఆడవారు మొగవారికి ఎప్పుడూ సమానం కాదు.. 
వారు అంతకు మించి గొప్పవారు.. ఈ నిజాన్ని గ్రహించండి.. 

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్.. 
( మేధావి విలియం గోల్డింగ్ మాటల నుంచి స్ఫూర్తి )

About The Author