munsipal office

పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం

సంగారెడ్డి : పారిశుధ్య కార్మికుల ఆరోగ్యము కి ప్రాధాన్యత ఇస్తున్నామని అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు సేవలను అందిస్తున్న పారిశుధ్య సిబ్బందికి వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని  సబ్బులు, ఆయిల్, బెల్లం, టవల్ మరియు రెయిన్ కోట్ లు  అందించారు....
తెలంగాణ 
Read More...