special corrorpandent
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... భారత శక్తి చెప్పిందే జరుగుతోందా..?
Published On
By Bharatha Sakthi Desk
* ఆర్.టి.సీ. ని అమ్మేందుకు కుట్రలు జరుగుతున్నాయా..?* ప్రైవేట్ ట్రావెల్స్ కు పట్టం కట్టేందుకు ప్రణాళికలు..!* ఛార్జీల పెంపుతో ఆర్.టి.సీ. ని సామాన్యులకు దూరం చేసే కుయుక్తులు..* వేల కోట్ల విలువైన ఆర్.టి.సీ. ఆస్థులను కొట్టేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందా..?* రక రకాల కారణాలు చెబుతూ ఛార్జీల మోత మోగిస్తున్న దుర్మార్గం..* నిరుపేదల ప్రయాణ సాధనాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు..* సజ్జనార్ ని బదిలీ చేసిన వెంటనే కుతంత్రాలకు తెరతీసిన రేవంత్ సర్కార్..* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పిన వైనం..* అధికారంలోకి రాగానే అంతులేని అవినీతికి అరంగేట్రం..* డ్రైవర్ల పోస్టుల భర్తీ అంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఛార్జీల పెంపు అగ్గి రాజేసిన దౌర్భాగ్యం..* తీవ్ర నిరసనలు తెలుపుతున్న విపక్షాలు..* సత్వరమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
Read More... 