Students should study with passion and reach high positions-

విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి-

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 31: విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ఇష్టం తో చదివి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాక్షించారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో,సిబ్బందితో...
తెలంగాణ 
Read More...