Sub-Collector Uma Aarti meets the Collector

కలెక్టర్ ని కలిసిన సబ్ కలెక్టర్ ఉమా హారతి

సంగారెడ్డి (భారతశక్తి ప్రతినిధి) జూలై 29: సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ డివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన సబ్ కలెక్టర్  ఉమా హారతి మంగళవారం  జిల్లా కలెక్టర్  పి. ప్రావిణ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌కు మొక్కను బహూకరించి శుభాకాంక్షలు అందుకున్నారు.కలెక్టర్ ప్రావిణ్య ఆమెకు సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు...
తెలంగాణ 
Read More...