ఆర్టిస్ట్ ఫ్యూజన్ క్రికెట్ లీగ్ కు తేదీలు ఖరారు.....

ఆరు టీములతో జూన్ 9,10 న బరిలో దిగనున్న కళాబృందం......

ఆర్టిస్ట్ ఫ్యూజన్ క్రికెట్ లీగ్ కు తేదీలు ఖరారు.....

హైదరాబాద్ :

హైదరాబాద్ బిఎస్ఆర్  క్రికెట్  గ్రౌండ్ లో కళాకారులు తొలిసారి నిర్వహిస్తున్న  ఆర్టిస్ట్ ఫ్యూజన్ క్రికెట్ లీగ్  జూన్ 9, 10 తేదీలు ఖరారు అయినాయి. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న సింగర్స్, టీవీ, స్టేజ్ మరియు వివిధ రంగాల కళాకారులకు ఒకే వేదికగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. 
ఈ టోర్నమెంట్లో ఆరు టీంలు  జూన్ 9న ( బి ఎస్ ఆర్ ) క్రికెట్ గ్రౌండ్ లో ఉదయం ఎనిమిది గంటలకు తలపడుతున్నట్లు టీం ఆర్గనైజేషన్స్ వెల్లడించారు.

About The Author