జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ ధీన్ దయాళ్ ఉపాద్యాయ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బిజెపి నాయకులు

భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 11: జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ ధీన్ దయాళ్ ఉపాద్యాయ వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ లు ప్రవీణ్, నరేందర్, బీజేపీ నాయకులు సురేష్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About The Author