ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

భారత శక్తి ప్రతినిధి,కామారెడ్డి, ఫిబ్రవరి 01: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో గెలుపు లక్ష్యంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్యే ఎన్నికల అభ్యర్థి మల్క కొమురయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలనీ అన్నారు. యువత, ఉద్యోగులు బీజేపీ వైపు ఉన్నారనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఓటరును కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పాత నోటిఫికేషన్ల భర్తీ చేస్తున్నారు, కానీ కొత్త నియామకాలు యేమి చేపట్టలేదనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడం వల్ల ఉద్యోగులకు, మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఉపశమనం కలుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

భారత శక్తి ప్రతినిధి,కామారెడ్డి, ఫిబ్రవరి 01: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో గెలుపు లక్ష్యంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఇట్టి సమావేశానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్యే ఎన్నికల అభ్యర్థి మల్క కొమురయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలనీ అన్నారు. యువత, ఉద్యోగులు బీజేపీ వైపు ఉన్నారనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఓటరును కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పాత నోటిఫికేషన్ల భర్తీ చేస్తున్నారు, కానీ కొత్త నియామకాలు యేమి చేపట్టలేదనీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడం వల్ల ఉద్యోగులకు, మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఉపశమనం కలుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author