దేవాదాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అదెల్లి రవీందర్

దేవాదాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి  బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అదెల్లి రవీందర్

అమీన్‌పూర్:

 కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామునిపై శ్రీరామచంద్రునిపై దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అనుచిత అవమానం చేస్తూ మాట్లాడినా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తక్షణమే రాజీనామా చేయాలనీ  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ హిందూ దేవతలను దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మైనారిటీ ఓట్ల కోసం హిందూ దేవతలను విమర్శంచడం దారుణమాని తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి వాక్యాలు వెనక్కు తీసుకెపవాలని లేనిపక్షామోలో దేవాదాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలనీ కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని  నమ రూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. హిందూ సమాజం హిందూ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

About The Author