నాగోబా ఆలయానికి 40000/- విలువగల చెమ్మాయిలు (దీపాలు) అందజేసిన ప్రముఖ డాక్టర్ స్వప్న శశికాంత్ నలం
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03: ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఇంద్రవెల్లి నాగోబా ఆలయానికి నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నాలం స్వప్న శశికాంత్ రూ. 40 వేల విలువ చేసే చెమ్మేలు (దీపాలు) ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం నాగోబా ఆలయ నిర్వహకులు వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పురాతన దేవాలయం ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా ఆలయానికి నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాలం శశికాంత్ నాగ దేవత ఆలయానికి 40 వేల విలువ గల చెమ్మాయిలు (దీపాలు) అందజేశారు .ఈ సందర్భంగా ఆయనకు నాగోబా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నాగోబా ఆలయ పెద్దలు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03: ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఇంద్రవెల్లి నాగోబా ఆలయానికి నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నాలం స్వప్న శశికాంత్ రూ. 40 వేల విలువ చేసే చెమ్మేలు (దీపాలు) ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం నాగోబా ఆలయ నిర్వహకులు వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పురాతన దేవాలయం ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా ఆలయానికి నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాలం శశికాంత్ నాగ దేవత ఆలయానికి 40 వేల విలువ గల చెమ్మాయిలు (దీపాలు) అందజేశారు .ఈ సందర్భంగా ఆయనకు నాగోబా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నాగోబా ఆలయ పెద్దలు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
