అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన సంక్షేమ శాఖ అధికారులు.

కామారెడ్డి,(భారత శక్తి ప్రతినిధి) ఆగస్టు 12: మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము కలెక్టరేట్ కామారెడ్డిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న పథకాలను పై సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆధ్వర్యంలో లోని ఐదు సిడిపిఓ ప్రాజెక్టుల అధికారులతో మాట్లాడి వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకున్నారు.
Read More నేటి భారతం :
About The Author
06 Dec 2025
