బిజెపి జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం చేసిన మందమర్రి మండల అధ్యక్షులు గిర్నేని జనార్ధన్.

మందమర్రి టౌన్ ఫిబ్రవరి 4(భారత శక్తి): మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మందమర్రి మండల శాఖ మరియు పట్టణ కమిటీ బిజెపి సీనియర్ నాయకులు ఈరోజు స్వగృహమైన చెన్నూర్ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి మందమర్రి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు. గిర్నేని జనార్ధన్ సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు డివి దీక్షితులు మందమర్రి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి. అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.భారతీయ జనతా పార్టీ కోసం.తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని.సీనియర్ నాయకుల సలహాల సూచనల మేరకు పార్టీలో పని చేస్తానని పార్టీ బలోపేతానికి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం సాధించడానికి. నా వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంలో నాయకులు దుర్గ మల్లేష్ మల్లికార్జున్ గౌడ్ ను కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భారీ ఎత్తున మందమర్రిమండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం చేసిన మందమర్రి మండల అధ్యక్షులు గిర్నేని జనార్ధన్.

మందమర్రి టౌన్ ఫిబ్రవరి 4(భారత శక్తి):
మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మందమర్రి మండల శాఖ మరియు పట్టణ కమిటీ బిజెపి సీనియర్ నాయకులు ఈరోజు స్వగృహమైన చెన్నూర్ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి మందమర్రి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు. గిర్నేని జనార్ధన్ సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు డివి దీక్షితులు మందమర్రి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి. అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.భారతీయ జనతా పార్టీ కోసం.తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని.సీనియర్ నాయకుల సలహాల సూచనల మేరకు పార్టీలో పని చేస్తానని పార్టీ బలోపేతానికి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం సాధించడానికి. నా వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంలో నాయకులు దుర్గ మల్లేష్ మల్లికార్జున్ గౌడ్ ను కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భారీ ఎత్తున మందమర్రిమండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

About The Author