హైదరాబాద్‌ లో పురుష ఓటర్లే కీలకం

హైదరాబాద్‌, అక్టోబరు 9 హైదరాబాద్‌ జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కంటే పురుష ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది.మొత్తం ఓటర్ల సంఖ్య 44,42,458 గా ఉంటే ఇందులో పురుష ఓటర్లు 22,79,581 మంది ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా పురుష ఓటర్లే ఉన్నారు. జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 44,42,458 మంది ఓటర్లు ఉంటే ఇందులో మహిళా ఓటర్లు 21,62,577 మంది ఉండగా పురుష ఓటర్లు 22,79,581 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుష ఓటర్లు దాదాపు 5.41 శాతం ఎక్కువ. ఇక మిగతా ఓటర్ల విషయానికి వస్తే కింది విధంగా ఉన్నాయి?. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు.. బహదూర్‌పురాలో అత్యధికంగా 51 థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉంటే గోషామహల్‌లో 30 మంది చార్మినార్‌ మరియు యాకుత్‌పురాలో 28 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నాయి. మిగతా 11 నియోజికవర్గల్లో 163 మంది ఉన్నారు.రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్‌ కింద విడుదల చేసి సవరించిన ఓటర్ల జాబితాలో, మొత్తం 24,163 మంది వికలాంగ (పిడబ్ల్యుడి) ఓటర్లు ఉన్నారు. వారిలో 13,622 మంది పురుషులు, 10,540 మంది మహిళలు, ఒక థర్డ్‌ జెండర్‌ వికలంగుడు ఉన్నారు.వీరు మొత్తం ఓటర్లలో దాదాపు 0.054 శాతం మంది ఉన్నారు.హైదరాబాద్‌ జిల్లాలో థర్డ్‌ జెండర్‌,వికలాంగ ఓటర్ల తో పాటు సర్వీస్‌ ఓటర్లు కూడా ఉన్నారు.మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 404 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు.అందులో 367 మంది పురుషులు మరియు 37 మంది మహిళలు ఉన్నారు. సర్వీస్‌ ఓటరు సాధారణంగా సాయుధ దళాలలో సభ్యుడు లేదా వారి స్వగ్రామం వెలుపల ఉన్న భారత ప్రభుత్వంచే నియమించబడిన వ్యక్తి. ఈ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా లేదా వారికి సక్రమంగా నియమించబడిన ప్రాక్సీ ఓటరు ద్వారా తమ ఓటును వేసేందుకు వీలు ఉంటుంది.నగరంలో మొత్తం 847 మంది ఎన్నారై ఓటర్లు ఉండగా అందులో 653 మంది పురుషులు మరియు 194 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముషీరాబాద్‌లో అత్యధికంగా 97 మంది ఎన్నారై ఓటర్లు ఉండగా, ఖైరతాబాద్‌లో 90 మంది గోషామహల్‌ లో అత్యల్పంగా 13 మంది ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్‌లో 3,75,430 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చార్మినార్‌లో 2,24,065 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్య విషయానికి వస్తే, నగరవ్యాప్తంగా మొత్తం 3,986 ఉన్నాయి. యాకుత్‌పురా నియోజికవర్గంలో అత్యధికంగా 332 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా జూబ్లీహిల్స్‌లో 329 మరియు కార్వాన్‌లో 311 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ? మొత్తం ఓటర్ల సంఖ్య: 44,42,458 ? పురుష ఓటర్లు: 22,79,581 ? మహిళా ఓటర్లు: 21,62,577 ? మూడవ లింగం: 300 పీడబ్ల్యూడీ ఓటర్లు: 24,163 ? సర్వీస్‌ ఓటర్లు: 404 ? ఎన్నారై ఓటర్లు: 847 ? అత్యధిక ఓటర్లు: 3,75,430 (జూబ్లీహిల్స్‌) ? అత్యల్ప ఓటర్ల సంఖ్య: 2,24,064 (చార్మినార్‌) ? పోలింగ్‌ కేంద్రాలు: 3,986

హైదరాబాద్‌ లో పురుష ఓటర్లే కీలకం

హైదరాబాద్‌, అక్టోబరు 9
హైదరాబాద్‌ జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కంటే పురుష ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది.మొత్తం ఓటర్ల సంఖ్య 44,42,458 గా ఉంటే ఇందులో పురుష ఓటర్లు 22,79,581 మంది ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా పురుష ఓటర్లే ఉన్నారు. జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 44,42,458 మంది ఓటర్లు ఉంటే ఇందులో మహిళా ఓటర్లు 21,62,577 మంది ఉండగా పురుష ఓటర్లు 22,79,581 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుష ఓటర్లు దాదాపు 5.41 శాతం ఎక్కువ. ఇక మిగతా ఓటర్ల విషయానికి వస్తే కింది విధంగా ఉన్నాయి?.
థర్డ్‌ జెండర్‌ ఓటర్లు..
బహదూర్‌పురాలో అత్యధికంగా 51 థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉంటే గోషామహల్‌లో 30 మంది చార్మినార్‌ మరియు యాకుత్‌పురాలో 28 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నాయి. మిగతా 11 నియోజికవర్గల్లో 163 మంది ఉన్నారు.రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్‌ కింద విడుదల చేసి సవరించిన ఓటర్ల జాబితాలో, మొత్తం 24,163 మంది వికలాంగ (పిడబ్ల్యుడి) ఓటర్లు ఉన్నారు. వారిలో 13,622 మంది పురుషులు, 10,540 మంది మహిళలు, ఒక థర్డ్‌ జెండర్‌ వికలంగుడు ఉన్నారు.వీరు మొత్తం ఓటర్లలో దాదాపు 0.054 శాతం మంది ఉన్నారు.హైదరాబాద్‌ జిల్లాలో థర్డ్‌ జెండర్‌,వికలాంగ ఓటర్ల తో పాటు సర్వీస్‌ ఓటర్లు కూడా ఉన్నారు.మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 404 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు.అందులో 367 మంది పురుషులు మరియు 37 మంది మహిళలు ఉన్నారు. సర్వీస్‌ ఓటరు సాధారణంగా సాయుధ దళాలలో సభ్యుడు లేదా వారి స్వగ్రామం వెలుపల ఉన్న భారత ప్రభుత్వంచే నియమించబడిన వ్యక్తి. ఈ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా లేదా వారికి సక్రమంగా నియమించబడిన ప్రాక్సీ ఓటరు ద్వారా తమ ఓటును వేసేందుకు వీలు ఉంటుంది.నగరంలో మొత్తం 847 మంది ఎన్నారై ఓటర్లు ఉండగా అందులో 653 మంది పురుషులు మరియు 194 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముషీరాబాద్‌లో అత్యధికంగా 97 మంది ఎన్నారై ఓటర్లు ఉండగా, ఖైరతాబాద్‌లో 90 మంది గోషామహల్‌ లో అత్యల్పంగా 13 మంది ఉన్నారు.
హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్‌లో 3,75,430 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చార్మినార్‌లో 2,24,065 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్య విషయానికి వస్తే, నగరవ్యాప్తంగా మొత్తం 3,986 ఉన్నాయి. యాకుత్‌పురా నియోజికవర్గంలో అత్యధికంగా 332 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా జూబ్లీహిల్స్‌లో 329 మరియు కార్వాన్‌లో 311 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.
? మొత్తం ఓటర్ల సంఖ్య: 44,42,458
? పురుష ఓటర్లు: 22,79,581
? మహిళా ఓటర్లు: 21,62,577
? మూడవ లింగం: 300
పీడబ్ల్యూడీ ఓటర్లు: 24,163
? సర్వీస్‌ ఓటర్లు: 404
? ఎన్నారై ఓటర్లు: 847
? అత్యధిక ఓటర్లు: 3,75,430 (జూబ్లీహిల్స్‌)
? అత్యల్ప ఓటర్ల సంఖ్య: 2,24,064 (చార్మినార్‌)
? పోలింగ్‌ కేంద్రాలు: 3,986

About The Author