భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
కామారెడ్డి : ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ తాడ్వాయి మండల కేంద్రంలోని భీమేశ్వర స్వయంభూలింగ దివ్య క్షేత్రంలో మాఘ అమావాస్య మహా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులతో కలిసి తీర్థ ప్రసాదలు స్వీకరించి, భక్తులను ఉద్దేశించి ఆలయ అభివృద్ధి గురించి ప్రసగించారు.ఆ తర్వాత ఆలయ కమిటీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ ను శాలువాతో సన్మానించారు.
కామారెడ్డి : ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ తాడ్వాయి మండల కేంద్రంలోని భీమేశ్వర స్వయంభూలింగ దివ్య క్షేత్రంలో మాఘ అమావాస్య మహా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే భక్తులతో కలిసి తీర్థ ప్రసాదలు స్వీకరించి, భక్తులను ఉద్దేశించి ఆలయ అభివృద్ధి గురించి ప్రసగించారు.ఆ తర్వాత ఆలయ కమిటీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ ను శాలువాతో సన్మానించారు.
About The Author
14 Mar 2026
