ఈ నెల 31న మున్సిపల్ అధికారులతో శాసన సభ్యులు వెంకట రమణ రెడ్డి సమావేశం
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి : ఈ నెల 31 వ తేది శుక్రవారం రోజున కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మున్సిపల్ కు సంబందించిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 25 వ తేది వరకు గత పాలక వర్గం పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఈ నెల 31 వ తేది శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ పరిధిలో ఉన్న పారిశుధ్య కార్మికులు, వాటర్ వర్క్స్ కి సంబంధించిన అందరితో మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో సమావేశం కలదు. అనంతరం ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో మున్సిపల్ కార్యాలయంలోని మీటింగ్ హల్ లో విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత మున్సిపల్ లో జరగాల్సిన అధివృద్ధి కోసం , పెండింగ్ బిల్లుల విషయంలో , ఇతర అంశాల విషయమై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి : ఈ నెల 31 వ తేది శుక్రవారం రోజున కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మున్సిపల్ కు సంబందించిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల 25 వ తేది వరకు గత పాలక వర్గం పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఈ నెల 31 వ తేది శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ పరిధిలో ఉన్న పారిశుధ్య కార్మికులు, వాటర్ వర్క్స్ కి సంబంధించిన అందరితో మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో సమావేశం కలదు.
అనంతరం ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో మున్సిపల్ కార్యాలయంలోని మీటింగ్ హల్ లో విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
తర్వాత మున్సిపల్ లో జరగాల్సిన అధివృద్ధి కోసం , పెండింగ్ బిల్లుల విషయంలో , ఇతర అంశాల విషయమై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
