మృతి చెందిన కార్మికుడు రాజయ్య కుటుంబానికి అండగా ప్రజాసంబంధాల నాయకులు

WhatsApp Image 2025-11-25 at 7.35.14 PM

భూపాలపల్లి : 

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ ఔట్సోర్సింగ్ కాకార్మికుడు బొల్లి రాజయ్య విధులు నిర్వర్తిస్తూ అనుమానాస్పద మృతి చెందాడని మున్సిపల్ అధికారుల సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్ ఈ ఇద్దరు నిర్లక్యం వల్లే కార్మికుడు మృతి చెందడం జరిగిందని మృతుని బంధువులు, ప్రజా సంఘాల నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు తక్షణమే వీరిద్దరిని సస్పెండ్ చేయాలని మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కుటుంబంలో ఇద్దరికీ ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని పక్క ఇల్లు కట్టించాలని ఈ రోజుకి రెండవ రోజు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు సింగరేణి కార్మిక వాడ కృష్ణ కాలనీలో చెట్లను కొట్టుటకుఉపయోగిస్తున్నారంటూ జాబ్ చాట్ లో లేని పనులను మున్సిపల్ కార్మికులతో చేపిస్తున్నారు అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు ఊడవడం కాలువలు తీయడం పనులు మాత్రమే చేయాలని విధులకు  పంపడం బుల్లి రాజయ్య చెట్లు కొట్టే సమయంలో ఏమి జరిగిందో కానీ అతను చనిపోయాడనిఇప్పటివరకు  రాజయ్య కుటుంబాన్ని అధికారులు గానీ ఎమ్మెల్యే కండ సత్యనారాయణ పరామర్శించలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం 
లేనియెడల రాజయ్య కటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు బొల్లి రాజు,  బీసీ జాక్ జిల్లా కన్వీనర్. పైడిపల్లి రమేష్, బీసీ ఎస్సీ ఎస్టీ సాధన సమితి జిల్లా కన్వీనర్ కొత్తూరి రవీందర్, విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్ , మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కర్ణాటకపు సమ్మయ్య, కార్మికులు తదితరులు  పాల్గొన్నారు 

Read More అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

About The Author