వైభవంగా యశ్వంత్ రెడ్డి - సిరి సౌమ్య రెడ్డిల వివాహం

నూతన వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి

వైభవంగా యశ్వంత్ రెడ్డి - సిరి సౌమ్య రెడ్డిల వివాహం

బడంగ్పేట్:

మన్నెగూడలోని బి.ఎం.ఆర్. సార్థ కన్వెన్షన్ హాల్ ఆదివారం ఒక వేడుకకు వేదికైంది. ధూళిపాళ్ల కృష్ణారెడ్డి కుమారుడు యశ్వంత్ రెడ్డి, సిరి సౌమ్య రెడ్డిల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు టి.పి.సి.సి. ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి' హాజరయ్యారు. కల్యాణ వేదికపై నూతన వధూవరులను కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

About The Author